Searching...

Monday, April 15, 2013

Nandi Konda Lyrics - Geethanjali Song Lyrics

సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: వేటూరి సుందర రామూర్తి 


నందికొండ వాగుల్లోన... నల్ల తుమ్మ నీడల్లో...
చంద్రవంక కోనల్లో... సందె పొద్దు సీకట్లో...
నీడల్లే ఉన్న...  నీతో వస్తున్న 
నా ఊరేది... ఏది 
నా పేరేది...  ఏది 
నా దారేది...  ఏది 
నా వారేరి
ఓ... ఓ... ఓ... ఓ... 
ఏ నాడో ఆరింది నా వెలుగు... నీ దరికే నా పరుగు...
ఆనాడే కోరాను నీ మనసు... నీ వారమే నన్నడుగు...
మోహిని పిశాచి నా చిలిలే... శాకిని విశూచి నా సఖిలే...
విడవకురా వదలను రా... ప్రేమే రా నీ మీదా...

భూత ప్రేత పిశాచ భేతాళ
మారీ డం డం జడం భం భం 

|| నంది కొండ ||

డాకిని డక్కా ముక్కల చెక్క... డంబో తినిపిస్తాన్
తాటకి కనిపిస్తే తాటలు వలిచేస్తాన్ 
గుంటరి నక్క డొక్కల్ చొక్కా... అమ్బో అనిపిస్తాన్ 
నక్కను తోక్కిస్తాన్ చుక్కలు తగ్గిస్తాన్...

రక్కసి మట్ట... తొక్కిస గుట్ట... పంబే దులిపేస్తాన్
తీతువు పిట్ట ఆయువు చిట్టా నేడే తిరగేస్తాన్   || రక్కసి ||

వస్తాయా ఫట్ ఫట్ ఫట్ ఫట్..
వస్తాయా ఝట్ ఝట్ ఝట్ ...  ఫట్... 
కోపాల... మ స జ స త త గ...శార్థూలా...

||నంది||




No comments:

Post a Comment